best telugu movies

తెలుగులో ప్రతి వారానికి చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ అవన్నీ సినిమాలు చూసే అంత ఓపిక మనకు ఉండదు. కాబట్టి అందులో కొన్ని మంచి సినిమాలు వెతికి చూడవలసి ఉంటుంది. అందుకే మీకోసం కొన్ని సినిమాలను ఎంపిక చేసి ఈ ఆర్టికల్ రూపం లో మీకు అందించాం.

best telugu movies: ఈ ఆర్టికల్ లో మీకోసం ప్రతి కేటగిరీ లో సినిమాలను ఎంపిక చేసి, కేటగిరీ ల రూపం లో అందించాం (love, comedy, thriller, action, horror మూవీస్). old movies నుండి ఇప్పటి సినిమాల వరకు మాకు నచ్చిన మూవీస్ ని ఈ ఆర్టికల్ లో add చేసాము. మీకు కూడా నచుతుంది అని అనుకుంటున్నాము.

Also read: best telugu movies on amazon prime

ఆర్య 2

నాకు తెలుగు lovestory సినిమాలలో ఎక్కువగా నచ్చిన సినిమా ఆర్య 2. ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలియదు కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటె మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యేది. ఇందులో అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ నటించారు.

ఈ మూవీ లో ఆర్య మరియు అజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్లిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడతారు. ఇందులో అల్లు అర్జున్ చాలా బాగా ఆక్ట్ చేస్తాడు.

స్నేహితుడు తెలుగు మూవీ

బాలీవుడ్ సినిమా అయినా 3 idiots సినిమా dubbed సినిమానే ఈ “స్నేహితుడు” సినిమా. ఈ సినిమాలో ఇళయదళపతి విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం సినిమాలో లీనం అయిపోతాం.

ఈ మూవీలో ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో, తన కెరీర్ ని ఎలా ఎంచుకోవాలో అనేదానిపై స్టోరీ ఉంటుంది. ఈ మూవీ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కలిసి చూడవలసిన సినిమా. ఇప్పుడు ఉన్న సొసైటీ స్టూడెంట్స్ పైన ఎలాంటి భారం పెడుతుందో ఈ సినిమా లో చూపిస్తారు.

రాజా రాణి తెలుగు మూవీ

రాజా రాణి సినిమా కూడా ఒక తమిళ్ సినిమానే, ఈ మూవీ లో యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. లవ్ ఫెయిల్యూర్ తరువాత కూడా మనకి ఒక మంచి జీవితం ఉంటుంది అని. ఈ రోజుల్లో ఉన్న youth తప్పకుండ చూడవలసిన సినిమా.ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు.

ఈ సినిమా atlee దర్శకత్వం లో తీసిన మొదటి సినిమా. ఇందులో ఆర్య మరియు నయనతార నటించారు. జయ్ మరియు నాజ్రియా కూడా నటించారు. లవ్ ఫెయిల్యూర్ తరువాత కూడా ఒక మంచి జీవితం ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్.

పిల్ల జమిందార్

ఓల్డ్ మూవీస్ లో నాకు నచ్చిన సినిమా పిల్ల జమిన్దార్. ఇందులో హీరోగా natural star నాని నటించాడు. బహుశా ఈ సినిమా చుసాకేనేమో అతనికి natural star అని బిరుదు ఇచ్చింది, నాని అంత natural గా నటిస్తాడు మరి. ఈ మూవీ చాలా entertain గాను మరియు మనకి చాలా నేర్పిస్తుంది.

జేవీవీతం లో ఎలా బ్రతకాలో ఈ సినిమా మనకి నేర్పిస్తుంది. అందరు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది.

Leave a Comment